కెనడాలో నివసిస్తున్న కేరళ మహిళ స్నేహ జాయ్‌కు భారీ జాక్‌పాట్ తగిలింది. ఎడ్మంటన్‌లో ఉంటున్న ఆమె 5 మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్నారు. అక్టోబర్ 21న జరిగిన డ్రాలో ఈ అదృష్టం వరించింది. ధృవీకరణ ప్రక్రియ తర్వాత తాజాగా ఆమె బహుమతి అందుకున్నారు. వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ సుమారు రూ.32 కోట్ల చెక్కును అందజేసింది.
వార్తలు
కేరళ మహిళకు జాక్‌పాట్


