JGL: ముత్యంపేట గ్రామ పరిధిలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి చందనోత్సవ కార్యక్రమంలో భాగంగా, స్వామివారికి తొలగించిన చందనాన్ని సర్పంచ్ దారం ఆదిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముత్యంపేటలోని హనుమాన్ గుడిలో ప్రారంభించారు. ఈ పంపిణీలో అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
తెలంగాణ
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చందనం పంపిణీ


