హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్‌-14 జట్టుకు వెల్పుగొండ బాలుడు

KMR: హెచ్‌సీఏ అండర్‌-14 క్రికెట్ జట్టుకు వెల్పుగొండ గ్రామానికి చెందిన మధునాల విఘ్నేష్ గౌడ్ ఎంపికయ్యాడు. ప్రతిరోజూ కామారెడ్డికి వెళ్లి క్రికెట్ శిక్షణ పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జట్టులో చోటు సంపాదించడంతో గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కామారెడ్డి కోచ్ రియాజ్‌కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.