హైదరాబాద్: 28°C
తెలంగాణ

34 మందికి CMRF చెక్కుల పంపిణీ

HYD: దారుస్సలాంలోని ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ CMRF చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 34 మంది లబ్ధిదారులకు రూ.16.20 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం మాజీ మల్లేపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.