RR: ఏఐఎంఐఎం నేత ముర్తుజా అలీ సాహెబ్ అంత్యక్రియలు రాజేంద్రనగర్‌లో నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ జామియా మసీదులో జనాజా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్‌లోని శ్మశానవాటికలో ఆయనను ఖననం చేశారు. మృతుడి ఆత్మకు జన్నతుల్ ఫిర్దౌస్‌లో స్థానం కల్పించాలని అల్లాహ్‌ను ప్రార్థించారు.
తెలంగాణ
ముర్తుజా అలీ సాహెబ్ అంత్యక్రియలు పూర్తి


