HNK: మడికొండలోని స్వయంభు శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాలంలో జ్వాలాతోరణం శివకేశవులకు ఆకాశ దీపోత్సవం నిర్వహించారు. శివనామస్మరణతో పూజలు చేసి భక్తులు 365 దీపాలు వెలిగించారు. ఆలయ ఈవో సత్యనారాయణ, కమిటీ ఛైర్మన్ రఘు చందర్, అర్చకులు అభిలాష్ శర్మ, విష్ణువర్ధనాచారి సత్యనారాయణ శర్మ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: శివకేశవులకు ఆకాశ దీపోత్సవం


