హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: AISF

BDK: అశ్వాపురం మండలం గొందుగూడెం (AHS) ఆశ్రమ పాఠశాలను AISF జిల్లా కార్యదర్శి వరక అజిత్, జిల్లా సహాయ కార్యదర్శి ఇనపల్లి పవన్ సాయి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.