హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

VKB: కార్తీక పౌర్ణమి సందర్భంగా యాలాల మండలం కోకట్ సమీపంలోని సంగమేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హరిహరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.