MHBD: ఆదివాసీల హక్కుల కోసం డిసెంబర్ 9న తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించే ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామంలో పడిగే నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. లక్ష విల్లంబులతో తరలివచ్చి ఐక్యత చాటాలని గిరిజనులకు నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ
లక్ష విల్లంబులతో రావాలి: తుడుందెబ్బ


