హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిండుకుండలా చెన్నూరు అనంతగిరి చెరువు

WNP: గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలోని రెండవ అతిపెద్ద అనంతగిరి చెరువు అలుగు పారుతుండటంతో రైతులు, పశుకాపర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు నిండుకుండలా మారడం పరిసర ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. ఈ చెరువు నీరు వ్యవసాయంతో పాటు, పశువుల అవసరాలకు ఉపయోగపడుతుందని రైతులు, పశుకాపరులు ఆనంద వ్యక్తం చేశారు.