KMM: కల్లూరు పట్టణంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదైంది. ప్రమాదంలో వాచ్యానాయక్ తండాకు చెందిన గుగులోతు కౌసల్య (69) మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. అతివేగంగా, అజాగ్రత్తగా పల్సర్ బైక్ నడిపి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన సయ్యద్ షబ్బీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI నాగరాజు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు


