JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రోజున మహాదేవ స్వామి, కోటిలింగాల కోటిలింగేశ్వర స్వామి శివాలయాల్లో స్థానిక పురోహితులు రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని శివుడిని దర్శించుకున్నారు. సాయంత్రం మహిళలు ఆలయ ప్రాంగణాలు, ధ్వజస్తంభం, తులసికోట కోట వద్ద దీపాలు వెలిగించారు.
తెలంగాణ
ఘనంగా సిరికొండలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు


