NZB: ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్పల్లి, మల్లాపూర్, లోలం, తిర్మన్‌పల్లి, వెంగల్పాడు గ్రామాల వద్ద సొసైటీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియా, విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళవారం కోరారు.
తెలంగాణ
రైతుల కోసం సొసైటీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి


