VZM: శృంగవరపుకోట మండలం వెంకటరమణపేటలో టీడీపీ అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సర్పంచ్ పదవికి పార్టీ తరఫున ఇద్దరు బరిలోకి దిగడంతో వర్గపోరు మొదలైంది. అయితే, ఒక వర్గం తరఫున ప్రచారానికి వచ్చిన ఎంపీ భరత్ కాన్వాయ్‌ను మరో వర్గం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాలకూ ప్రచారం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్గపోరు.. ఎంపీని అడ్డుకున్న కార్యకర్తలు


