NDL: నంద్యాల పట్టణంలోని 52వ వార్డు వైఎస్సార్ నగర్‌లో మంగళవారం నూతనంగా నిర్మించిన టీడీపీ కార్యాలయాన్ని మున్సిపల్ ఛైర్మన్ బాబన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కలిసి ఘనంగా ప్రారంభించారు. వైఎస్సార్ నగర్ కాలనీలో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని మున్సిపల్ ఛైర్మన్ బాబన్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్ నగర్‌లో టీడీపీ కార్యాలయం ప్రారంభం


