ATP: ముదిగుబ్బ మండలంలోని పొదరాళ్లపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై రైతు రెడ్డెప్పకు చెందిన ఆవు మృతి చెందింది. విషయం తెలుసుకున్న MPTC హేమలత బాయి అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పశువైద్యాధికారి పోస్టుమార్టం నిర్వహించారు. రైతుకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి


