హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

SS: కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలం మర్రికొమ్మదిన్నె సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో దానం రెడ్డి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు పుట్టపర్తి రూరల్ మండలం వెంగళమ్మ పంచాయతీ సర్పంచ్‌గా కల్లూరి లలితమ్మను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెంగళమ్మలో టీడీపీ మద్దతుదారులకు 8, వైసీపీ మద్దతుదారులకు 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.