KMR: జుక్కల్ లోని కేంరాజ్ కల్లలి గ్రామంలో హమాలీ కార్మికులను కలిసి వారి కష్టసుఖాలు, సమస్యలను జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎస్సీ సెల్ చైర్మన్, మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సౌదగర్ అరవింద్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు లేబర్ కార్డులు మంజూరు చేయించాలని కోరగా, స్పందించి అర్హులైన ప్రతి కార్మికుడికి లేబర్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తాన్నారు
తెలంగాణ
ప్రతి కార్మికుడికి లేబర్ కార్డులు ఇప్పించేందుకు కృషి


