KMR: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని కుదవాన్పూర్ కేజీబీవీ క్రికెట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీటీ-10 క్రికెట్ పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జట్టు కోచ్ మేనేజర్ నీల రవి మాట్లాడుతూ..జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు.
తెలంగాణ
క్రికెట్‌లో సత్తా చాటిన కామారెడ్డి జట్టు


