హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి'

SS: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి, వాహనాలను ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రత పెంచాలని సూచించారు.