MDK: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 'సంవిధాన్ రక్షా మార్చ్' కార్యక్రమానికి మెదక్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా దర్పల్లి రాజశేఖర్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు.
తెలంగాణ
సంవిధాన్ రక్షా మార్చ్ కోఆర్డినేటర్గా రాజశేఖర్ రెడ్డి


