కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయం వద్ద ఇవాళ ఈ-వేస్ట్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అబిదా, Dy. మేయర్ కొట్టే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ-వేస్ట్ వాహనాలు ప్రారంభించిన మంత్రి


