SDPT: హుస్నాబాద్‌లో కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా మేకల చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏనె మల్లన్న స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ, కురుమ సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఏనె మల్లన్న స్వామి కళ్యాణోత్సవం


