హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా నమోదులో తప్పులకు జరగొద్దు కలెక్టర్

WGL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదును ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద టెలికాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి ఎంపిక చేసిన నామినీ వివరాలను పోర్టల్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఆధార్, రేషన్ కార్డు వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని అధికారులకు, ప్రజలకు కలెక్టర్ చర్చించారు.