హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల ముసుగులో రాజకీయ కక్ష: మాజీ మంత్రి

SS: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. ఎంపీటీసీ శంకర్ అరెస్టు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని మంత్రి సవితను ఉద్దేశించి హెచ్చరించారు.