హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ చైతన్య యాత్రను విజయవంతం చేయాలి'

ASF: బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే రాజ్యాంగ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని BJP ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ మంగళవారం పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆకుల సంతోష్, మురళి గౌడ్, డాక్టర్ రవీందర్ పాల్గొన్నారు.