NDL: బండి ఆత్మకూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓంకార దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వేలాది సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు గంటల తరబడి వేచి ఉండి శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఓంకారం క్షేత్రంలో భక్తుల సందడి


