E.G: వ్యక్తుల కంటే కూటమి ఐక్యత, బలోపేతమే ముఖ్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కొమరిపాలెంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల ఖర్చులన్నీ కూటమి భరించిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమి ఐక్యతే ముఖ్యం: ఎమ్మెల్యే


