ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి అకాలీదళ్‌ను ఎన్డీఏలోకి ఆహ్వానించారని అమిత్ షా తెలిపారు. గురునానక్ జయంతి వేళ కూటమి విస్తరణ ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది హిందూ, సిక్కుల ఐక్యతకు, సోదరభావానికి గొప్ప ప్రతీక అని కొనియాడారు. ఇకపై ఎన్డీఏలో అకాలీదళ్ అధికారిక భాగస్వామిగా ఉంటూ, రాబోయే పంజాబ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు.
వార్తలు
హిందూ, సిక్కుల ఐక్యతకు సంకేతం: అమిత్ షా


