NZB: ఇందల్వాయి సిర్నాపల్లి గిద్దె రోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నీల్గాయ్ మృతి చెందింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు పంచనామా నిర్వహించి, వెటర్నరీ వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయని అధికారులను కోరారు.
తెలంగాణ
రైలు ఢీకొని నీల్గాయ్ మృతి


