NLR: సంగం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మంగళవారం కొత్త ఎరువుల విధానం, FFS యాప్‌పై ఎరువుల డీలర్లు, వ్యవసాయ సహాయకులకు కోవూరు ఏడీఏ అనిత శిక్షణ ఇచ్చారు. యాప్ వినియోగంలో ఎదురయ్యే సందేహాలు, సమస్యలను వివరించి పరిష్కార మార్గాలను సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
FFS యాప్‌పై శిక్షణ


