హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ పాలనలో నగరం దివాలా తీసింది'

KKD: 2014-19 మధ్య టీడీపీ హయాంలోనే కాకినాడ అభివృద్ధి జరిగిందని, వైసీపీ ఐదేళ్ల పాలనలో నగరం దివాలా తీసిందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మరో 25 ఏళ్ల వరకు మంచినీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.