కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలో మంచి పాలక వర్గం కోసం వైసీపీని గెలిపించాలని కోరారు. రూరల్‌లోని 9, అర్బన్‌లోని 57 డివిజన్లలో బలమైన అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారని తెలిపారు. గతంలో బెస్ట్ లివింగ్ సిటీగా ఉంటే, నేడు అధ్వాన స్థితిలో ఉందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కాకినాడ అభివృద్ధికి వైసీపీని గెలిపించండి'


