నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని నింబాచల లక్ష్మీనరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) జాతర సందర్భంగా నిర్వహించిన రథోత్సవ పూజల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
తెలంగాణ
లింబాద్రి గుట్ట రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే


