WNP: గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన గంధం వంశీకృష్ణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు ఎస్సీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని వంశీకృష్ణ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పనిచేస్తానన్నారు.
తెలంగాణ
ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడి నియామకం


