WNP: కొత్తకోట మండలం అమడబాకుల గ్రామంలో చేయూత పెన్షన్ లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) మంజూరీ పత్రాలు అందజేశారు. అనంతరం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ


