నెల్లూరు నగరంలో నూతనంగా నిర్మించిన చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ను డిజిపి హరీష్ కుమార్ గుప్తా మంగళవారం ప్రారంభించారు. ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ దీక్ష తదితరులు పాల్గొన్నారు. నూతన భవన నిర్మాణం కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగి ఎట్టకేలకు పూర్తయింది. పోలీస్ అధికారులు సిబ్బంది ఇకపై ఈ భవనం నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టౌన్‌కు కొత్త పోలీస్ స్టేషన్


