కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తన చిన్ననాటి ఆసక్తికర ఘటనను గుర్తుచేసుకున్నారు. స్కూల్లో బాబాయి సంజయ్ గాంధీని దొంగ అన్నాడనే కోపంతో ఓ బాలుడిని చెంపదెబ్బ కొట్టానని చెప్పారు. ఎమర్జెన్సీ తర్వాత కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులపై సోనియా, రాహుల్‌తో మాట్లాడుతూ ఈ విషయం పంచుకున్నారు. ఆ దెబ్బకు బాలుడు ఏడుస్తూ టీచర్‌కు ఫిర్యాదు చేశాడని తెలిపారు. చివరకు టీచర్ నుంచి చివాట్లు పడ్డాయని నవ్వుతూ చెప్పారు.
వార్తలు
దొంగ అన్నందుకు చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక


