హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేను కలిసిన కౌన్సిలర్లు

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డిని కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను ఆయన అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్లు గెలవడం ఎంతో సంతోషమని ఆయన పేర్కొన్నారు.