హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏ విచారణకైనా సిద్ధం: తలారి రంగయ్య

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ సర్వే నంబర్ 419 డంపింగ్ యార్డ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్యపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల వినియోగంపై అనుమానం ఉంటే వెంటనే విజిలెన్స్ లేదా ఏసీబీతో విచారణ జరిపించాలని అధికార పార్టీకి సవాల్ విసిరారు.