హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డు సభ్యుడి నామినేషన్ తిరస్కరణ

E.G: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను పంచాయతీ 7వ వార్డుకు జుత్తిగ బుల్లి అబ్బులు దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఆయన పంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తూ గ్రామ పంచాయతీ నిధుల నుంచి వేతనం పొందుతున్నందున లాభదాయక పదవి కిందకు వస్తుందని పీఓ మేరీ కిరణ్ తెలిపారు.