హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టాఫీసులో ఫీచర్ వాల్ డిజైన్ పోటీ

SKLM: పునరుద్ధరించిన నరసన్నపేట సబ్ పోస్టా ఫీసులో ఏర్పాటు చేయనున్న ఫీచర్ వాల్ కోసం ప్రత్యేక డిజైన్ పోటీ నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి. హరిబాబు తెలిపారు. మన కథ-తపాలా చెప్పిన కథ అనే థీమ్‌‌తో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 30లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.