హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.25 లక్షలతో సీసీ రోడ్డు: ఎంపీ

ATP: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాప్తాడు మండలం హంపాపురంలోని శ్రీ ఏకశిలా ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.25 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎంపీ పేర్కొన్నారు.