హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్పంచ్ ఎన్నికల్లో సమష్టి కృషి చేయాలి'

SS: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. మంగళవారం రొద్దం, సోమందేపల్లి, పెనుకొండ మండలాల అభ్యర్థులు, నాయకులతో సమావేశమయ్యారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.