హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా మంత్రి ప్రచారం

E.G: కడియపులంక గ్రామాభివృద్ధి కోసం కూటమి బలపరిచిన జనసేన సర్పంచ్ అభ్యర్థి గట్టి నరసయ్యను కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. మంగళవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి నరసయ్య ప్యానెల్‌కు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొస్తామని తెలిపారు.