SRPT: మునగాల మండలం నర్సింహాపురం గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ డాక్టర్ ఏమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళలకు వస్త్రధానం నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటి శివపార్వతి, సినీ నిర్మాత, మైక్ టీవీ చైర్మన్ అన్నపరెడ్డి అప్పిరెడ్డి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ
నర్సింహాపురంలో మహిళలకు వస్త్రధానం


