హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్‌ను సత్కరించిన కొరిటపాడు వాకర్స్!

GNTR: కొరటిపాడు వాకింగ్ ట్రాక్ కార్యవర్గ సభ్యులు మంగళవారం మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడిని అశోక్ నగర్‌లోని కార్యాలయంలో కలిశారు. మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సింగంశెట్టి కోటేశ్వరరావు,గౌరవాధ్యక్షులు భాష్యం నరసయ్య, సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు