హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

E.G: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాజమండ్రి ఎఫ్‌సీఐ ఫుడ్ గోదాములోని ఈవీఎం భద్రపరిచే కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్‌తో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత, భద్రపరిచే విధానాలను పరిశీలించారు. గోదాము నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.