హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ విజేతలకు బహుమతులు

నంద్యాల అవుట్‌డోర్ స్టేడియంలో జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 5, 6 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఎస్‌డీఓ భూపతి తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి కర్నూలు జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు