హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినల్ రోల్స్ గడువును పొడిగించాలి'

SKLM: పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు ఉన్నందున 10వ తరగతి నామినల్ రోల్స్ గడువును పొడిగించాలని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం నాయకులు మంగళవారం కోరారు. విధులు డిసెంబర్ 2 వరకు ఉండటంతో నవంబర్ 25లోపు సమర్పించడం కష్టమన్నారు. సమ్మేటివ్ మూల్యాంకనం, మార్కుల ఆన్లైన్ నమోదు గడువును కూడా పొడిగించాలన్నారు. ఉపాధ్యాయులకు రక్షణ, తాగునీరు, ప్రథమ చికిత్స కల్పించాలన్నారు.